ఈటల ఫ్రస్టేషన్‌లో ఉన్నారు
NEWS May 16,2025 01:18 pm
మంత్రి పొన్నం ప్రభాకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీపై, ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది ఆయనకు తగదన్నారు. ఒక రకంగా చూస్తే ఈటల ఫ్రస్టేషన్ లో ఉన్నారని , అందుకే తమ నేతలను అనలేక తమను టార్గెట్ చేశారంటూ ఎద్దేవా చేశారు. తేరీ అంటే తేరీ బాప్ కీ అనే పరిస్థితి ఉంటుందన్నారు.