Logo
Download our app
తిరుపతి ఐఐటీకి రూ. 2,313 కోట్లు రిలీజ్
NEWS   May 16,2025 09:35 am
కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ స‌ర్కార్ కు తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు తిరుప‌తి ఐఐటీకి ఏకంగా భారీ ఎత్తున నిధులు విడుద‌ల చేసింది. శుక్ర‌వారం రూ. 2,313 కోట్ల‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇందులో చ‌దువుకుంటున్న 12 వేల మంది విద్యార్థులకు వసతి, విద్యాబోధనకు సర్వం సిద్ధం చేయ‌నున్నారు. వీటిని ఖ‌ర్చు పెట్ట‌నున్నారు.

Top News

LATEST NEWS   Feb 18,2026 10:47 am
శుభ ముహూర్తాల సందడి షురూ
పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు వేళయింది. శుక్ర మౌఢ్యమి ముగిసి శుభ ముహూర్తాల సందడి ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మే 9వ తేదీ వరకు,...

LATEST NEWS   Feb 17,2026 09:54 pm
BJP కౌన్సిలర్ 6 సంవత్సరాలు సస్పెండ్
మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి కాంగ్రెస్ కు ఓటు వేసిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనాపై BJP క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆమెకు...

LATEST NEWS   Feb 17,2026 09:52 pm
మెట్ పల్లి, కోరుట్ల చైర్మన్లను సత్కరించిన మైనార్టీ నాయకులు
మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ లను సత్కరించిన మెట్ పల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సోహెల్,...

⚠️ You are not allowed to copy content or view source