Logo
Download our app
డిప్యూటీ డైరెక్ట‌ర్ వైఎస్ రెడ్డి నివాసంలో సోదాలు
NEWS   May 15,2025 05:39 pm
ఈడీ దూకుడు పెంచింది. ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు చేప‌ట్టింది. ముంబై, హైదరాబాద్ తో పాటు 12 చోట్ల త‌నిఖీలు చేప‌ట్టింది. రూ. 9 కోట్లకు పైగా నగదు, రూ. 8 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.23.25 కోట్ల విలువైన వజ్రాలు స్వాధీనం చేసుకుంది. 41 భ‌వ‌నాల‌కు అక్రమ అనుమ‌తులు ఇచ్చార‌నే ఆరోప‌ణ‌ల‌పై కేసు న‌మోదు చేసింది ఈడీ.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source