పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. బలూచిస్తాన్ లో హిందూ మహిళకు కీలక పదవి దక్కింది. పాక్ కు చెందిన హిందూ మహిళ కషిష్ చౌదరి ప్రావిన్స్ లో అసిస్టెంట్ కమిషనర్ గా నియమితులైంది. అల్లకల్లోలమైన ప్రావిన్స్‌లో ఇంత పెద్ద బాధ్యతను స్వీకరించిన పాకిస్థానీ హిందువుల మైనారిటీ కమ్యూనిటీకి చెందిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.