Logo
Download our app
రూ. 3 లక్షల ఎల్ఓసీ అందజేత
NEWS   May 14,2025 03:57 pm
మల్యాల మండలం నూకపల్లి గ్రామానికి చెందిన అలకుంట నవీన్ అనారోగ్యంతో నిమ్స్ లో జాయిన్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 3 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించారు. ఇవాళ స్థానిక నాయకులు ఎల్ఓసీని బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ మళ్లీశ్వరి శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటీసి మారంపల్లి లక్ష్మణ్, జలంధర్, మిల్ట్రీ శ్రీనివాస్, భూమేష్, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source