Logo
Download our app
సరస్వతీ పుష్కరాలకు రూ.8 కోట్లు రిలీజ్
NEWS   May 14,2025 09:58 am
తెలంగాణ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈనెల 15 నుంచి 26 వ‌ర‌కు కాళేశ్వ‌రం న‌ది ఒడ్డున స‌ర‌స్వ‌తి పుష్క‌రాలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాట్ల కోసం రూ. 8 కోట్లు రిలీజ్ చేసింది. ప్ర‌తి రోజు ల‌క్షన్న‌ర మందికి పైగా భ‌క్తులు వ‌స్తార‌ని, పుణ్య స్నానాలు చేస్తార‌ని అంచ‌నా వేసింది. ఇప్ప‌టికే ముమ్మ‌రంగా ఏర్పాట్ల‌లో నిమ‌గ్నం అయ్యారు అధికారులు. ఈ సంద‌ర్బంగా మొబైల్ యాప్ ను కూడా ప్రారంభించారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 12:10 am
దీపావళి బాణసంచాపై 'సుప్రీం' విచార‌ణ‌
దీపావళి బాణసంచాపై పూర్తి నిషేధం విధించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 24 గంటల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తెలిపింది. గ్రీన్‌ క్రాకర్స్‌కు...

SPORTS   Sep 30,2026 11:42 pm
గిల్ డబుల్ సెంచరీతో జైత్ర‌యాత్ర‌!
గువాహటి: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (223 నాటౌట్) రికార్డు డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(101) శతకంతో...

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

⚠️ You are not allowed to copy content or view source