అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ , పాకిస్తాన్ దేశాల మధ్య చర్చలు కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇరు దేశాల అధినేతలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇందు కోసం అమెరికా సాయం చేయడం గర్వంగా ఉందన్నారు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు ట్రంప్.