Logo
Download our app
పాకిస్తాన్‌కు అండగా ఉంటామన్న చైనా
NEWS   May 11,2025 11:03 am
భార‌త్ కు వ్య‌తిరేకంగా ఉన్న శ‌క్తుల‌న్నీ ఏక‌మ‌వుతున్నాయి. కాల్పుల విర‌మ‌ణ పాటిస్తామ‌ని ప్ర‌క‌టించిన పాకిస్తాన్ త‌న బుద్దిని మార్చుకోలేదు. అమెరికా సైతం రెండు నాల్క‌ల ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ త‌రుణంలో ముందు నుంచి పాకిస్తాన్ కు మ‌ద్ద‌తు ఇస్తూ వ‌స్తున్న చైనా మ‌రోసారి త‌న కుటిల బుద్దిని బ‌య‌ట పెట్టుకుంది. పాకిస్తాన్ కు అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించినా సరే చైనా మద్దతివ్వడం గమనార్హం.

Top News

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు వీడ్కోలు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల పాటు సేవలందించిన ఎన్. ఫణిదత్తు, ఏ.కోడూరు...

LATEST NEWS   Sep 30,2026 11:03 pm
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source