Logo
Download our app
భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం
NEWS   May 11,2025 10:59 am
పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుండ‌డంతో కేంద్ర స‌ర్కార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు త్రివిధ ద‌ళాల‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామ‌ని స్ప‌ష్టం చేసింది. పాక్ కాల్పుల విర‌మ‌ణ ఉల్లంఘ‌న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. స‌రిహ‌ద్దుల్లో పాక్ చ‌ర్య‌ల‌ను తిప్పికొట్టేలా ఆదేశాలు ఇచ్చామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సంయ‌మ‌నం పాటించామ‌ని , ఇలాగే వ్య‌వ‌ర‌హిస్తూ పోతే చ‌ర్య‌లు ఉంటాయ‌ని వార్నింగ్ ఇచ్చింది.

Top News

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు వీడ్కోలు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల పాటు సేవలందించిన ఎన్. ఫణిదత్తు, ఏ.కోడూరు...

LATEST NEWS   Sep 30,2026 11:03 pm
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source