తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్
NEWS Sep 30,2026 11:03 pm
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కవిత, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మర్రిపెల్లి మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్‌తో పాటు గైని శ్రీనివాస్ గౌడ్, వేముల బలరాం, అల్తాఫ్, అరుణ్, ఇర్ఫాన్, సన, మమత, భారతి, స్వప్న, దిలీప్ కుమార్, నరసమ్మ, దివ్య, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.