Logo
Download our app
రేవంత్ రెడ్డి ఓ శాడిస్ట్, సైకో - ఈట‌ల
NEWS   May 11,2025 10:59 am
బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. త‌మ ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాటం ఆడితే చూస్తూ ఊరుకోమ‌న్నారు. రేవంత్ ఓ శాడిస్ట్ అంత‌కు మించి సైకో అని అన్నారు. సీఎం అనే వ్య‌క్తి ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసు కోవాల‌న్నారు. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోవాలని లేక‌పోతే పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌న్నారు. త‌ను ఓ తుగ్ల‌క్ లాగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ స‌ర్కార్ కు త‌లా తోకా లేదంటూ ఫైర్ అయ్యారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు వీడ్కోలు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల పాటు సేవలందించిన ఎన్. ఫణిదత్తు, ఏ.కోడూరు...

LATEST NEWS   Sep 30,2026 11:03 pm
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source