Logo
Download our app
శాంతి కోసం ప్ర‌య‌త్నిస్తే అడ్డుకుంటే ఎలా..?
NEWS   May 11,2025 10:52 am
ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ డాక్ట‌ర్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు. ప్ర‌స్తుతం భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త నేప‌థ్యంలో తాను శాంతి నెల‌కొల్పేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇందు కోసం పాకిస్తాన్ కు స‌పోర్ట్ గా ఉంటూ వ‌స్తున్న ట‌ర్కీతో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు వెళుతున్న స‌మ‌యంలో త‌న‌ను ముంబై ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నార‌ని ఆరోపించారు. ఇది అప్ర‌జాస్వామిక‌మ‌ని ఆరోపించారు. శాంతి చ‌ర్చ‌లు జ‌రిపితే అడ్డుకుంటారా అని ప్ర‌శ్నించారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు వీడ్కోలు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల పాటు సేవలందించిన ఎన్. ఫణిదత్తు, ఏ.కోడూరు...

LATEST NEWS   Sep 30,2026 11:03 pm
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source