Logo
Download our app
జవాన్ నాయ‌క్ కు రూ. 50 ల‌క్ష‌ల సాయం
NEWS   May 11,2025 10:35 am
జవాన్ మురళి నాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని స్ప‌ష్టం చేశారు మంత్రి నారా లోకేష్. నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామ‌న్నారు. 5 ఎకరాల భూమి, ఇంటి కోసం 300 గజాల స్థలం ఇస్తున్న‌ట్లు తెలిపారు. ముర‌ళీ నాయ‌క్ తండ్రికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇస్తున్నామ‌న్నారు. ఈ మేర‌కు త‌న పేరు మీద మెమోరియ‌ల్ క‌ట్టాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. జిల్లా హెడ్ క్వార్ట‌ర్స్ లో కాంస్య విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు వీడ్కోలు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల పాటు సేవలందించిన ఎన్. ఫణిదత్తు, ఏ.కోడూరు...

LATEST NEWS   Sep 30,2026 11:03 pm
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source