Logo
Download our app
భార‌త్ పాకిస్తాన్ కు ట్రంప్ కంగ్రాట్స్
NEWS   May 10,2025 06:11 pm
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. ఇరు దేశాలు సంయ‌మ‌నం పాటించేందుకు ఒప్పుకున్నాయ‌ని తెలిపారు. శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల నుండి కాల్పుల విర‌మ‌ణ‌కు పాకిస్తాన్ ఓకే చెప్పింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా రెండు దేశాల‌కు కంగ్రాట్స్ తెలిపారు ట్రంప్. రెండు దేశాలు కామన్ సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్ వాడాయంటూ పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు వీడ్కోలు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల పాటు సేవలందించిన ఎన్. ఫణిదత్తు, ఏ.కోడూరు...

LATEST NEWS   Sep 30,2026 11:03 pm
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source