పాకిస్థాన్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు
NEWS May 10,2025 05:10 pm
దాయాది పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు ఎంఐఎం చీఫ్ ,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇస్లాం పేరుతో పాకిస్థాన్ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. అమాయకులను, చిన్నపిల్లలను చంపమని ఇస్లాం ఎప్పుడూ చెప్పదన్నారు. భారత్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. దేవుడి దయతో మనం భారత భూమిపై జన్మించామన్నారు. ఈ నేల కోసం ప్రాణాలైనా అర్పిస్తామని ప్రకటించారు ఓవైసీ.