Logo
Download our app
టర్కీ కాన్సులేట్ వ‌ద్ద భారీ భ‌ద్ర‌త
NEWS   May 10,2025 04:31 pm
హైదరాబాద్-జూబ్లీహిల్స్‌లోని రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల‌ను బిగించారు. ఆంక్ష‌లు విధించారు. భారత్ సరిహద్దులో పాకిస్థాన్‌కు చెందిన 400 డ్రోన్‌లను పేల్చేసింది భారత్ . శ‌త్రుదేశం పాకిస్తాన్ కు డ్రోన్ల‌ను అంద‌జేసింది ట‌ర్కీ. గ‌గ‌న త‌లంలోనే డ్రోన్ల‌ను ధ్వంసం చేసింది. ఈ మేరకు టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు గట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు వీడ్కోలు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల పాటు సేవలందించిన ఎన్. ఫణిదత్తు, ఏ.కోడూరు...

LATEST NEWS   Sep 30,2026 11:03 pm
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source