Logo
Download our app
గాలికుంటి వ్యాధి నివారణకు పశు వైద్య శిబిరం
NEWS   May 10,2025 04:32 pm
మల్లాపూర్ మండలంలోని రాఘవపేట్ గ్రామంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలి కుంటి వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా రాఘవపేట పశు వైద్యాధికారి డాక్టర్ అచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ. గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు వేయడం వలన పశువులకు తీవ్ర జ్వరం . సొంగ కరడం లాంటి వ్యాధులు నివారించవచ్చు అని అన్నారు. ఆవులు' గేదెలకు దూడలకు. ఉచితంగా గాలి కుంటి వ్యాధి. నివారణ టీకాలు వేశారు. ఈ పశు వైద్య శిబిరంలో పశు వైద్య సిబ్బంది. మరి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు వీడ్కోలు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల పాటు సేవలందించిన ఎన్. ఫణిదత్తు, ఏ.కోడూరు...

LATEST NEWS   Sep 30,2026 11:03 pm
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source