Logo
Download our app
బీఆర్ఎస్ సీనియర్ నేతకు మాజీ మంత్రి పరామర్శ
NEWS   May 10,2025 04:33 pm
ఎండపల్లి మండలం గుల్లకోట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చుంచు మల్లేశం ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం పరామర్శించారు. మల్లేశం అనారోగ్యంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొప్పుల ఈశ్వర్ మల్లేశం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితునికి ఈశ్వర్ భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నేతలను కొప్పుల ఈశ్వర్ కంటికి రెప్పలా కాపాడుకుంటానని అభయం ఇస్తున్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 11:04 pm
దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల శిబిరం
వడ్డాది కోఆపరేటివ్‌ సొసైటీ భవనంలో అక్టోబర్‌ 2న దివ్యాంగులకు ఉచిత బస్‌పాస్‌ల జారీ కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి సహకరించాలని ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్....

పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు వీడ్కోలు
అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఏఎస్ఐలకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డీసీఆర్బీలో 36 ఏళ్ల పాటు సేవలందించిన ఎన్. ఫణిదత్తు, ఏ.కోడూరు...

LATEST NEWS   Sep 30,2026 11:03 pm
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్
తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెడ్డిపేట సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source