Logo
Download our app
ఏపీలో ఎండ‌లు భ‌గ‌భ‌గ‌
NEWS   May 10,2025 06:45 am
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుందని ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. నిన్న 42°C ఉష్ణోగ్రత రికార్డైందని పేర్కోన్నారు. శనివారం 42°C- 43.5°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మన్యం జిల్లా పాలకొండ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలాల్లో తీవ్ర వడగాలులతో పాటు 23 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆదివారం 7 మండలాల్లో తీవ్ర, 46 మండలాల్లో రేపు విజయనగరం-8, పార్వతీపురంమన్యం-9, అల్లూరి సీతారామరాజు-3, కాకినాడ-2, తూర్పుగోదావరి-1 మండలాల్లో (23) వడగాలులు వీచే అవకాశం ఉంద‌న్నారు.

Top News

LATEST NEWS   Jun 15,2025 05:34 pm
1989-90 పూర్వ విద్యార్థినులు ఆత్మీయ సమ్మేళన
మెట్ పల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 1989-90 లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థినులు ఆత్మీయ సమ్మేళన ఘనంగా జరుపుకున్నారు. పదో...

LATEST NEWS   Jun 15,2025 05:22 pm
పూణెలో ఘోర ప్ర‌మాదం..కూలిన వంతెన
మహారాష్ట్ర పూణెలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న‌ వంతెన కుప్ప కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెంద‌గా 25 మంది గ‌ల్లంత‌య్యారు....

LATEST NEWS   Jun 15,2025 04:13 pm
ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించినందుకు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. తెలంగాణకు...

⚠️ You are not allowed to copy content or view source