Logo
Download our app
నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు కాంగ్రెస్ విరాళం
NEWS   May 09,2025 05:06 pm
సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు నేష‌న‌ల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని భావిస్తున్న‌ట్లు తెలిపారు. విరాళంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించారు. సీఎం సూచనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో చర్చించి విరాళం ప్రకటించనున్న‌ట్లు తెలిపారు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌.

Top News

LATEST NEWS   Mar 17,2026 12:01 am
పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండల...

LATEST NEWS   Mar 17,2026 12:00 am
క్రీడా పాఠశాల ఎంపికలు ప్రారంభం
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో క్రీడా పాఠశాల ఎంపికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని దమ్మపేట సహాయ గిరిజన సంక్షేమ అధికారి చంద్రమోహన్...

LATEST NEWS   Mar 16,2026 11:56 pm
సినీనటి ప్రత్యూష మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి
నటి ప్రత్యూష డెత్ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతడికి హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.. మార్చి 16లోగా లొంగిపోవాలని...

⚠️ You are not allowed to copy content or view source