Logo
Download our app
రాజస్థాన్‌లో హై అలర్ట్
NEWS   May 09,2025 05:02 pm
భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న నేప‌థ్యంలో కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అల‌ర్ట్ గా ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది ఆయా రాష్ట్రాల సీఎస్ ల‌కు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. జైసల్మేర్, రాంఘడ్, బడ్‌మేర్, ఫలోది, పోక్రాన్, బికనీర్, గంగానగర్‌ లో బ్లాకౌట్ ప్ర‌క‌టించింది. సాయంత్రం 5 గంటల నుంచి ఇళ్లలోనే ఉండాలని ఆర్మీ పేర్కొంది. నిన్నటి లాగే ఇవాళ కూడా జైసల్మేర్‌ లో పాక్ దాడులకు దిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎవ‌రూ కూడా ఇళ్ల‌లోంచి బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ హెచ్చ‌రించింది.

Top News

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

⚠️ You are not allowed to copy content or view source