Logo
Download our app
యాదవ సంఘం భవనానికి భూమి పూజ
NEWS   May 09,2025 06:32 pm
మల్యాల మండలం ముత్యంపేట (క్రాస్ రోడ్) లో మండల యాదవ సంఘం భవనానికి ఎంపీ లాడ్స్ నుంచి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రూ. 5 లక్షలు నిధులు మంజూరు చేయడంతో శుక్రవారం యాదవ సంఘం సభ్యులు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ బండి సంజయ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ శ్రీనివాస్, మల్లేశం, వెంకటస్వామి యాదవ్, సత్యనారాయణ, నాగరాజు, నరేష్, మండల యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source