ఇస్లామాబాద్ లోని పాక్ ప్రధాని నివాసానికి అతి సమీపంలో భారత్ మిస్సైల్ అటాక్ చేసింది. దీంతో భయాందోళనకు గురైన ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కుటుంబంతో సహా ప్రత్యేక విమానంలో విదేశాలకు పారి పోయినట్లు సమాచారం. మరో వైపు భారత్ పై నోరు పారేసుకున్న ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు.