Logo
Download our app
పాకిస్తాన్ పై దాడుల‌కు బీఎల్ఏ దాడులు
NEWS   May 09,2025 08:49 am
బెలూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పాకిస్తాన్ పై జ‌రిగిన దాడుల‌కు త‌మ‌దే బాధ్య‌త అని బీఎల్ఏ వెల్ల‌డించింది. బలూచ్ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగానే దాడులు చేశామ‌న్నారు. పాకిస్తాన్ లో 6 దాడులు చేప‌ట్టామ‌న్నారు. రిమోట్ కంట్రోల్ బాంబులు, ఆయుధాలు ఉపయోగించామ‌న్నారు. చౌకీలో పాక్ కు ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్నారు. సైనికుల ఆయుధాలు, ఆహారం ట్రక్కులు పేల్చి వేశామ‌న్నారు. మొబైల్ టవర్లు ధ్వంసం చేశామ‌న్నారు.

Top News

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

⚠️ You are not allowed to copy content or view source