Logo
Download our app
భార‌త్ షాక్ పాకిస్తాన్ పీఎం జంప్
NEWS   May 09,2025 08:44 am
భార‌త్ ఆప‌రేష‌న్ సిందూర్ నేప‌థ్యంలో పాకిస్తాన్ విల‌విల లాడుతోంది. దాడులు ముమ్మరం చేయ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డి పోయింది. POJK, లాహోర్, కరాచీ, సియాల్ కోట్, ఇస్లామాబాద్ లో పూర్తి షట్ డౌన్ కు పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాక్ ప్రధాని ష‌హ‌బాజ్ ష‌రీఫ్ ను ముందు జాగ్ర‌త్త‌గా బంకర్లలోకి తరలించినట్లు సమాచారం. దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు.

Top News

LATEST NEWS   Dec 06,2025 07:43 pm
పాఠశాలలో ఘనంగా ఎల్లో డే వేడుకలు
ఇదిగో 100 పదాల లోపు, శుభ్రంగా, వార్తా శైలిలో రాసిన వార్త: --- కథలాపూర్‌లోని కళాధర హైస్కూల్‌లో యెల్లో డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎల్లో డ్రెస్సులు ధరిచి,...

LATEST NEWS   Dec 06,2025 07:37 pm
జగన్‌కు దేవుడంటే లెక్కలేదు: చంద్రబాబు
AP: వైసీపీ పాలనలోనే నేరస్థులు తయారయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రౌడీ షీటర్లు, లేడీ డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ జగన్‌కు...

NRI   Dec 06,2025 01:38 pm
హైదరాబాద్‌లో ATA సాహిత్య సదస్సు
HYD: సురవరంప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ లో డిసెంబర్ 14న ATA అంతర్జాతీయ సాహిత్య సదస్సు జరగనుంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా సాహిత్య సమాలోచనతో...

⚠️ You are not allowed to copy content or view source