వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డికి షాక్ తగిలింది. కూటమి సర్కార్ ఆయనపై కేసు నమోదు చేసింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించింది.