పాక్ కు వ్యతిరేకంగా లాహోర్ లో భారీ ర్యాలీ
NEWS May 09,2025 07:28 am
పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. భారత్ కొట్టిన దెబ్బకు విల విల లాడుతోంది. పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతోంది. ప్రతిపక్ష నేత , మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. పీటీఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ తో యుద్దం ఆపేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.