Logo
Download our app
న‌న్ను ఏ పార్టీ కొన‌లేదు - ఎమ్మెల్యే
NEWS   May 08,2025 07:13 am
బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీలోకి రావాలని అడిగార‌ని, న‌న్ను కొనాలంటే వాడి బాబులు, తాత‌లు దిగి రావాల‌న్నారు. తాను వేల మంది ప్రాణాలు పాడాన‌ని చెప్పారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌న‌ని పేర్కొన్నారు. రాజ‌కీయాలు ప్ర‌జ‌ల కోసం చేయాల‌ని, క‌మీష‌న్ల కోసం కాద‌న్నారు. నా గురించి చెప్పుకుంటాన‌ని, ప‌క్క‌నోళ్ల గురించి చెడుగా చెప్ప‌న‌న్నారు. త‌న‌కు కావాల్సింది అక్కా చెల్లెలు, రైత‌న్న‌లు బావుండ‌డం అన్నారు కోరుట్ల ఎమ్మెల్యే.

Top News

LATEST NEWS   Dec 06,2025 07:43 pm
పాఠశాలలో ఘనంగా ఎల్లో డే వేడుకలు
ఇదిగో 100 పదాల లోపు, శుభ్రంగా, వార్తా శైలిలో రాసిన వార్త: --- కథలాపూర్‌లోని కళాధర హైస్కూల్‌లో యెల్లో డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎల్లో డ్రెస్సులు ధరిచి,...

LATEST NEWS   Dec 06,2025 07:37 pm
జగన్‌కు దేవుడంటే లెక్కలేదు: చంద్రబాబు
AP: వైసీపీ పాలనలోనే నేరస్థులు తయారయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రౌడీ షీటర్లు, లేడీ డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ జగన్‌కు...

NRI   Dec 06,2025 01:38 pm
హైదరాబాద్‌లో ATA సాహిత్య సదస్సు
HYD: సురవరంప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ లో డిసెంబర్ 14న ATA అంతర్జాతీయ సాహిత్య సదస్సు జరగనుంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా సాహిత్య సమాలోచనతో...

⚠️ You are not allowed to copy content or view source