Logo
Download our app
నా కూతురిని చూసి గర్విస్తున్నా
NEWS   May 08,2025 05:09 am
భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ లో కీల‌క పాత్ర పోషించిన క‌ల్న‌ల్ సోఫియా ఖురేషీని చూసి తాను గ‌ర్విస్తున్నాన‌ని తండ్రి తాజ్ ఖురేషీ అన్నారు. దేశం కోసం త‌న కూతురు మంచి ప‌ని చేయ‌డం సంతోషం క‌లిగించింద‌ని చెప్పారు. ఒకవేళ నాకు ఇప్పుడు అవకాశం వస్తే.. ఆ పాకిస్తాన్‌ను నాశనం చేస్తానని అన్నారు. అసలు ఈ భూమి మీద ఉండే అర్హత ఆ దాయాది దేశానికి లేనే లేదన్నారు. మా తాత, తండ్రితో పాటు నేను కూడా భారత ఆర్మీలో సేవలు అందించాన‌ని అన్నారు. ఇప్పుడు నా కూతురు ఆర్మీలో ఉండ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నాడు తాజ్ .మ‌తం కాదు దేశ భ‌ద్ర‌తే ముఖ్య‌మ‌ని చాటి చెప్పారు.

Top News

LATEST NEWS   Jan 17,2026 12:27 am
మద్యం మత్తులో స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి
మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలో నివసించే అర్జున్ (27) అనే వ్యక్తి మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మృతి చెందినట్లు మల్యాల...

LATEST NEWS   Jan 17,2026 12:25 am
మహా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా
మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా పుణె, నాగ్‌పూర్, సోలాపూర్, నాసిక్ వంటి కీలక నగరాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించి...

LATEST NEWS   Jan 16,2026 11:34 pm
ఏకంగా 42 మందిపై అనసూయ కేసు
యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాలో తనపై కొనసాగుతున్న లైంగిక దూషణలు, అశ్లీల వ్యాఖ్యలు, బెదింపులు, వ్యక్తిత్వ హననంపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఈ మేరకు...

⚠️ You are not allowed to copy content or view source