Logo
Download our app
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్
NEWS   May 08,2025 05:02 am
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తిరుపతి ఐఐటీ సహా ఐదు ఐఐటీలలో వచ్చే నాలుగేళ్ల కాలంలో 6500పైగా సీట్లను పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.11,828.79 కోట్లు ఖర్చుచేసి 5 ఐఐటీలలో విద్య, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచ‌నుంది. మరోవైపు తెలంగాణ నుండి 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిపించినా ఇక్క‌డున్న ఐఐటీకి నిధులు తీసుకు రాలేక పోయార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

Top News

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

LATEST NEWS   Jun 29,2026 10:48 am
గో మూత్రంతో.. గ‌డియారం!
ఏలూరు: గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు నాచుగుంట (ఉంగుటూరు)లోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి 2 ప్లాస్టిక్‌ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు...

⚠️ You are not allowed to copy content or view source