Logo
Download our app
భద్రతా ఏర్పాట్లపై హైలెవల్ కమిటీ భేటీ
NEWS   May 07,2025 09:27 pm
భార‌త‌, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌లో ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయ్యింది. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైలెవ‌ల్ క‌మిటీ భేటీకి హాజ‌ర‌య్యారు. ఆపరేషన్‌ సిందూర్‌, మాక్ డ్రిల్ తర్వాత పరిస్థితులపై స‌మీక్ష చేప‌ట్టారు. ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నిత్యావ‌స‌ర వ‌స్తువుల కొర‌త లేకుండా చూడాల‌ని ఆదేశించారు.

Top News

LATEST NEWS   Feb 17,2026 09:54 pm
BJP కౌన్సిలర్ 6 సంవత్సరాలు సస్పెండ్
మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి కాంగ్రెస్ కు ఓటు వేసిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనాపై BJP క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆమెకు...

LATEST NEWS   Feb 17,2026 09:52 pm
మెట్ పల్లి, కోరుట్ల చైర్మన్లను సత్కరించిన మైనార్టీ నాయకులు
మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ లను సత్కరించిన మెట్ పల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సోహెల్,...

LATEST NEWS   Feb 17,2026 06:22 pm
డిప్యూటీ మేయర్ ను కలిసి శాల వాళ్ళతో సత్కరించి కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సిరిపురపు లలితా కుమారి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

⚠️ You are not allowed to copy content or view source