పాకిస్థాన్ మొత్తాన్ని ఖతం చేయాలి
NEWS May 07,2025 02:21 pm
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ మొత్తాన్ని ఖతం చేయాలని అన్నారు. ఇండియా పవర్ ఏమిటో పాకిస్తాన్ కు రుచి చూపించారన్నారు. పహల్గామ్ లో హిందువులనే టార్గెట్ గా చేసుకుని చంపారని ఆవేదన చెందారు. ఉగ్రవాదులు మోడీకి చెప్పుకో అన్నారని, ఆయనకు చెబితే ఇలాగే ఉంటుందన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ముందుంది అసలైన పండుగ అని హెచ్చరించారు.