మోదీపై విషం కక్కిన మసూద్ అజహర్
NEWS May 07,2025 02:07 pm
భారత ప్రధాని మోడీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేశారు మసూద్ అజహర్.అన్ని రకాల యుద్ధ నియామాలు ఉల్లంఘించారని ఆరోపించారు. తనకు భయం కానీ నిరాశ కానీ లేదన్నారు. విచారం లేదంటూ లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోడీని, భారత్ ను నాశనం చేస్తానంటూ , ప్రతీకారం తీర్చుకుంటానంటూ లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఈ లేఖ కలకలం రేపుతోంది.