ఉచితంగా గాలి కుంటు వ్యాధి టీకాలు
NEWS May 07,2025 09:46 pm
మెట్ పల్లి మండలం చౌలమద్ది గ్రామంలో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంని మెట్ పల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ కూన గోవర్థన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో మండల పశువైద్యాధికారి డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ మాట్లాడుతూ ఆవులు, గేదెలు, దూడలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగిందని తెలిపారు.