భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న నేపథ్యంలో శ్రీనగర్ లోని ఎయిర్ పోర్ట్ ను మూసి వేయాలని కేంద్రం ఆదేశించింది. మేరకు ఎయిర్‌పోర్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దీంతో పాటు విద్యా సంస్థలు కూడా మూసి వేస్తున్నట్లు ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం.