పాకిస్తాన్ పై యుద్ధానికి సిద్దం
NEWS May 07,2025 08:44 am
భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది ఇవాళ అర్ధరాత్రి నుంచి . భారత దేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్ ను స్వయంగా వార్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాకిస్తాన్ దిగి వచ్చేంత దాకా తాము ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీరుతామన్నారు.