భారత, పాకిస్తాన్ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత్ ఇవాళ అర్ధరాత్రి దాడులకు పాల్పడ్డాయి త్రివిధ దళాలు. LOC వెంట ఉన్న గ్రామాలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది పాకిస్తాన్ ఆర్మీ. కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మృతి చెందారు. పాక్ సైన్యం కాల్పులను తిప్పికొట్టింది ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు మృతి చెందారు.