Logo
Download our app
ఆప‌రేష‌న్ సింధూర్ ప్రారంభం
NEWS   May 07,2025 08:11 am
భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జమ్ము కాశ్మీర్లోని ఎల్ఓసీ దగ్గర ఫిరంగి కాల్పులు చోటు చేసుకున్నాయి. పూంచ్, రాజౌరీ ప్రాంతంలో పాక్ రేంజర్లు కాల్పులు జ‌రిపారు. పాక్ సైన్యం కాల్పులను తిప్పి కొడుతోంది భారత్ సైన్యం. భారత్- పాక్ సరిహద్దు పొడవునా అప్రమత్తమైంది భారత వాయుసేన..సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు స‌న్న‌ద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.

Top News

LATEST NEWS   Sep 30,2026 10:43 am
కల్కి భగవాన్ కన్నుమూత
ఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, కల్కి భగవాన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో...

LATEST NEWS   Sep 30,2026 10:37 am
డేటింగ్ యాప్‌తో పబ్‌లో మోసం!?
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన ఓ యువకుడికి రూ.29 వేల బిల్లు రావడం కలకలం రేపింది. హేమంత్‌ అనే యువకుడికి...

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

⚠️ You are not allowed to copy content or view source