Logo
Download our app
ఉత్కంఠ పోరులో గుజ‌రాత్ విక్ట‌రీ
NEWS   May 07,2025 08:08 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. చివ‌రి బంతి వ‌ర‌కు సాగిన మ్యాచ్ లో కేవ‌లం ఒకే ఒక్క ప‌రుగు తేడాతో ఓట‌మి పాలైంది ముంబై ఇండియ‌న్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 156 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ ఆరంభం అదుర్స్ అనిపించినా ఆ త‌ర్వాత ట‌పా ట‌పా వికెట్లు ప‌డ్డాయి. వ‌ర్షం అడ్డంకిగా మార‌డం, మ్యాచ్ కు అంత‌రాయం ఏర్ప‌డింది. చివ‌ర‌కు ప్రారంభ‌మైన మ్యాచ్ బంతి బంతికి నువ్వా నేనా అన్న రీతిలో సాగింది.

Top News

LATEST NEWS   Apr 14,2026 04:54 pm
చలివేంద్రాన్ని ప్రారంభించిన మేయర్ గణేష్
కొత్తగూడెం: పాత పాల్వంచ 47వ డివిజన్‌లో కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో GVR యువసేన తరఫున ప్రజలకు ఉపశమనం కలిగించేలా చలి వేంద్రం ఏర్పాటు చేశారు. ఈ...

BIG NEWS   Apr 14,2026 04:01 pm
நன்னிலம் பகுதியில் மாற்றுத்திறனாளி பிரச்சாரம்
திருவாரூர் மாவட்டம் நன்னிலம் பகுதியில் திமுக வேட்பாளர் முகமது முபாரக்கை ஆதரித்து மாற்றுத்திறனாளி சங்க தலைவர் தீபக்நாதன் பிரச்சாரத்தில் ஈடுபட்டார். வேட்பாளரின் சாதனைகள் மற்றும் தேர்தல் வாக்குறுதிகளை...

LATEST NEWS   Apr 14,2026 04:00 pm
క్వాంటం రంగంలో ఏపీ కొత్త అధ్యాయం!
దేశంలోనే తొలిసారిగా క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు ఈ సదుపాయాలను...

⚠️ You are not allowed to copy content or view source