తార్నాక అండర్ పాస్ క్లోజ్ చేశారు. పాత పద్ధతిలోనే వాహనాల రాక పోకలు కొనసాగుతున్నాయి. ఫ్లై ఓవర్ కింద సిగ్నల్ ఓపెన్ చేయటం తో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారుల నుంచి విమర్శలు, ఫిర్యాదులు రావడంతో రూట్ క్లోజ్ చేశారు పోలీసులు. దీంతో మళ్ళీ పాత పద్ధతిలోనే యు టర్న్ తీసుకున్నారు.