వీర బ్రహ్మం గారి ఆరాధన మహోత్సవం
NEWS May 06,2025 03:41 pm
ఎండపల్లి మండల కేంద్రం లోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి గుడిలో బుధవారం శ్రీస్వామి వారి ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సుప్రభాత సేవ, వేదపారాయణం, అభిషేకం, గణపతిపూజ, పుణ్యాహవాచనం, అఖండ ప్రతిష్ఠ, కంకణా దారణ, ప్రధాన బ్రహ్మకళశ స్థాపన, మండవ పూజలు ఇత్యాది హోమ, యజ్ఞ, ప్రసాద వితణ,అన్నదానం కార్యక్రమాల క్రతువులు నిర్వహించ తలపెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.