Logo
Download our app
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.78 కోట్లు
NEWS   May 06,2025 11:01 am
తిరుమ‌ల పుణ్య క్షేత్రం కిట కిట లాడుతోంది భ‌క్త బాంధ‌వుల‌తో. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 65 వేల 95 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 26 వేల 912 త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.78 కోట్లు వ‌చ్చిన‌ట్లు ఈవో శ్యామ‌ల రావు వెల్ల‌డించారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం 7 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు 6 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Jan 17,2026 12:27 am
మద్యం మత్తులో స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి
మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలో నివసించే అర్జున్ (27) అనే వ్యక్తి మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మృతి చెందినట్లు మల్యాల...

LATEST NEWS   Jan 17,2026 12:25 am
మహా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా
మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా పుణె, నాగ్‌పూర్, సోలాపూర్, నాసిక్ వంటి కీలక నగరాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించి...

LATEST NEWS   Jan 16,2026 11:34 pm
ఏకంగా 42 మందిపై అనసూయ కేసు
యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాలో తనపై కొనసాగుతున్న లైంగిక దూషణలు, అశ్లీల వ్యాఖ్యలు, బెదింపులు, వ్యక్తిత్వ హననంపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఈ మేరకు...

⚠️ You are not allowed to copy content or view source