Logo
Download our app
ఢిల్లీ, హైద‌రాబాద్ మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం
NEWS   May 06,2025 06:49 am
భారీ వ‌ర్షం కార‌ణంగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన కీల‌క లీగ్ మ్యాచ్ ను అర్దాంత‌రంగా ర‌ద్దు చేశారు. ఎంత‌కూ వ‌ర్షం త‌గ్గ‌క పోవ‌డంతో డ‌క్ల‌స్ లూయిస్ ప్రాతిప‌దిక‌న మ్యాచ్ కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు అంపైర్లు. ఈ మేర‌కు ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో 18వ ఐపీఎల్ 2025 మెగా సీజ‌న్ నుంచి భారీ అంచ‌నాల మ‌ధ్య తీవ్ర నిరాశ‌కు గురి చేస్తూ ఎస్ ఆర్ హెచ్ నిష్క్ర‌మించింది.

Top News

LATEST NEWS   Jan 12,2026 01:17 pm
'సమ్మక్క సారలమ్మ' పోస్టర్ ఆవిష్కరణ
పెద్దపల్లి (మం) హన్మంతునిపేటలో సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన పోస్టర్‌ను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్‌లు ఘనంగా ఆవిష్కరించారు. జాతర ఉత్సవాలు ఈ నెల 28...

ENTERTAINMENT   Jan 12,2026 01:14 pm
‘మన శివశంకర వరప్రసాద్’ మూవీ రివ్యూ
చిరంజీవి తన బలమైన కమర్షియల్ ఇమేజ్‌ను పూర్తిగా వినియోగించుకున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. విడాకుల తర్వాత భర్త-భార్యల మధ్య మళ్లీ కలయిక అనే కథను దర్శకుడు అనిల్...

LATEST NEWS   Jan 12,2026 12:16 pm
కోరుట్లలో రోడ్డు ప్రమాదం
కోరుట్ల పట్టణంలోని ఎస్ఎఫ్ఐ స్కూల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి...

⚠️ You are not allowed to copy content or view source