Logo
Download our app
కొడుకు ఆత్మ‌హ‌త్య.. గుండెపోటుతో తల్లి
NEWS   Mar 19,2026 10:19 am
జగిత్యాల జిల్లాలో విషాదం. మోతె గ్రామంలో కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి గుండెపోటుతో మృతి చెందింది. దొడ్ల సంపత్(25) అప్పుల బాధతో గడ్డి మందు తాగాడు. క‌రీంన‌గ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మృతి చెందాడు. కొడుకు మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన తల్లి మల్లవ్వ(55) అస్వస్థతకు గురికావ‌డంతో ప్రైవేట్ ఆస్ప‌త్రి​ (జగిత్యాల)కి తరలించగా గుండెపోటుతో మృతి చెందింది.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source