Download our app
✖
Download our app
బాబు సీఎం కాదు ఈవెంట్ ఆర్గనైజర్
NEWS May 05,2025 06:37 pm
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సుంకర పద్మశ్రీ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను సీఎం అనడానికంటే ఈవెంట్ మేనేజర్ అనడం బెటర్ అన్నారు. ఈవెంట్ ఆర్గనైజ్ చేయడంలో మంచి దిట్ట అంటూ ఎద్దేవా చేశారు. ఆచరణకు నోచుకోని హామీలను ఇవ్వడం, మోసం చేయడంలో తను ఎక్స్ పర్ట్ అని ఫైర్ అయ్యారు.
Top News
LATEST NEWS Feb 17,2026 09:54 pm
BJP కౌన్సిలర్ 6 సంవత్సరాలు సస్పెండ్
మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి కాంగ్రెస్ కు ఓటు వేసిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనాపై BJP క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆమెకు...

LATEST NEWS Feb 17,2026 09:52 pm
మెట్ పల్లి, కోరుట్ల చైర్మన్లను సత్కరించిన మైనార్టీ నాయకులు
మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ లను సత్కరించిన మెట్ పల్లి మైనారిటీ నాయకులు మొహమ్మద్ సోహెల్,...

LATEST NEWS Feb 17,2026 06:22 pm
డిప్యూటీ మేయర్ ను కలిసి శాల వాళ్ళతో సత్కరించి కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సిరిపురపు లలితా కుమారి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

⚠️ You are not allowed to copy content or view source