పదోన్నతులు,బదిలీలు చేపట్టాలి : తపస్
NEWS May 05,2025 12:37 pm
అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని, వేసవి సెలవుల్లోనే పదోన్నతులు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు భాను ప్రసాద్, కోల వేణు, సురేందర్, సంజీవ్,రాము పాల్గొన్నారు .