రిటైర్డ్ అయినా తిరిగి మెట్రో ఎండీ గా కొలువు తీరిన ఎంవీఎస్ రెడ్డి కోలుకోలేని షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మెట్రో ప్రయాణీకులపై ఛార్జీల బాదుడు మోపేందుకు రెడీ అయ్యారు. 25 శాతం నుంచి 30 శాతం మెట్రో రైల్ ఛార్జీలు పెంచేందుకు సిద్దమయ్యారు. కనిష్టంగా 15 రూపాయల నుంచి గరిష్టంగా 75 రూపాయలు పెంచనున్నారు. మరో రెండు మూరు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఛార్జీలు పెంచే యోచనలో ఎల్ అండ్ టి సంస్థ ఉందని టాక్.