Logo
Download our app
ఆర్టీసీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం - పొన్నం
NEWS   May 05,2025 12:07 pm
ఆర్టీసీ సంస్థ‌లో చోటు చేసుకున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రిని క‌లిశారు ఆర్టీసీ జేఏసి చైర్మన్ టిఎంయూ జనరల్ సెక్రెటరీ అశ్వద్ధామ రెడ్డి, ఎన్ఎంయూ జనరల్ సెక్రెటరీ నరేందర్ ,కార్మిక సంఘ్ జనరల్ సెక్రెటరీ ఎర్ర స్వామి కుమార్ , STMU జనరల్ సెక్రెటరీ పున్న హరి కృష్ణ తో పాటు ప‌లువురు నేత‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా గ‌త కొంత కాలంగా ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు మంత్రికి.

Top News

LATEST NEWS   Apr 05,2026 10:31 pm
ఆకివీడులో హై అలర్ట్
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ వివాదం నేపథ్యంలో హిందూ, క్రిస్టియన్ సంఘాల ‘చలో ఆకివీడు’ పిలుపులతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 500 మంది...

SPORTS   Apr 05,2026 10:23 pm
రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ
ఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కేపై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో...

BIG NEWS   Apr 05,2026 10:10 pm
பவித்திரமாணிக்கம் மஹாலில் செயலாளர்கள் கூட்டம்
திருவாரூர் சட்டமன்ற வேட்பாளர் பூண்டி கலைவாணன் தலைமையில் நடைபெற்றது, மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணி மாவட்ட, ஒன்றிய கழக நிர்வாகிகள், கிளை கழக செயலாளர்கள் & நிர்வாகிகள், வார்டு...

⚠️ You are not allowed to copy content or view source