ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య కీలకమైన లీగ్ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచాయి పంజాబ్ కింగ్స్ ఎలెవన్, గుజరాత్ టైటాన్స్. ఇక ఎస్ ఆర్ హెచ్ టీం ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇవాళ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.