సిద్దిపేట జిల్లాలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. దీంతో దుద్దేడ టోల్ గేట్ పై కప్పు ఎగిరి పోయింది. వాహనాలపై రేకులు ఎగిరి పడడ్డాయి. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. వాహనదారులకు పెను ప్రమాదం తప్పింది. దుమారానికి టోల్ వ్యవస్థ సిగ్నల్ ఆగి పోయింది. కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ స్తంభించింది.